DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాలలో పాల్గొన్న వైయస్సార్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినాన పలు దేవాలయాలలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న చిరంజీవి నాగ్ ఆమదాలవలస మండలం కలుగులవలస గ్రామంలో, మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు కాలనీ వార్డులో, మెట్టెక్కివలస శ్రీ సాయి దేవాలయంలో మరియు సరుబుజ్జిలి గ్రామంలో జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు చిరంజీవి నాగ్ కి స్వాగతం పలకగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News