Wednesday, 17 June 2026 03:48:22 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ధర్మాన అధర్మం... కనులారా వీక్షించండి....

Date : 22 April 2026 11:43 AM Views : 293

DNB News - ఆంధ్రప్రదేశ్ / : YSRCP హయాంలో సర్పంచ్ లుగా ఐదు సంవత్సరములు పదవీ కాలాన్ని పూర్తి చేసుకొన్న సందర్బంగా నేడు శ్రీకాకుళం నియోజకవర్గం లో, నియోజకవర్గం ఇంచార్జ్ ధర్మాన ప్రసాద్ ఆధ్వర్యంలో సర్పంచ్ లకు జరిగిన సన్మాన సభలో అందరికీ తన ఫోటోల ను ధర్మాన. ప్రసాద్ పంపిణీ చేశారు, అయితే విచిత్రం ఏంటంటే, శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచిన YSRCP సర్పంచ్ లకు అందజేసిన ఫోటోలలో మచ్చుకైనా ఆ మహానుభావుడు శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వెయ్యలేదు.. ఇదీ ధర్మాన కు పార్టీ ఆదినాయకుని పై ఉన్న చిత్తశుద్ధి.. సర్పంచ్ ల గెలుపుకూ, చివరికి ధర్మాన గెలుపుకు, తన రెవిన్యూ మంత్రి హోదా కు "జగనన్న" కారణమన్నది అంతలోనే మరచిపోయారా... మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి తీరాల్సిందేనన్న కనీస భాద్యత లేనప్పుడు జిల్లా భాద్యతలు నాకివ్వండి అని అధిష్టానానికి అడగటం ఎంతవరకూ ధర్మం... అయినా "జగనన్న" లేని ఆ ఫోటో కు విలువెక్కడ ఉంటుంది...ఇంతకీ జగన్మ్మోహన్ రెడ్డి గారి ఫోటో వెయ్య లేదంటే ఇంకేమయినా ఆలోచన ఉందంటారా...చూద్దాం గెలుపు ధర్మానిదా.. అధర్మానిదా...

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: