Saturday, 01 August 2026 06:36:54 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, రామచంద్రాపురం గ్రామం,శుక్రవారం

Date : 30 January 2026 12:35 PM Views : 134

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస, రామచంద్రాపురం గ్రామానికి చెందిన గ్రామపెద్ద జోగి సూర్యారావు గారి అల్లుడు గాలాల రామారావు గారు ఇటీవలే రోడ్డుప్రమాదానికి గురై, ఆయన కాళ్ళు విరగటంతో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న,ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు,జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు , జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ గారు నేడు రామచంధ్రాపురం గ్రామం వారి నివాసనికి వెళ్లి ,వారి ఆరోగ్య ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు, ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టి భాస్కర్,తూర్పుకాపు సంఘం శ్రీకాకుళం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుమ్మడి శాంతారావు, జనసేనపార్టీ జిల్లా నాయకులు ముంగి జగదీశ్, రామచంద్రాపురం గ్రామ ఉపసర్పంచ్ గాలాల చిరంజీవి,గ్రామ పెద్దలు నరేష్,గొర్లె జగన్నాధంనాయుడు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, తదితరులు పరామర్శించారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :