Monday, 03 August 2026 12:14:42 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

SIR పై అప్రమత్తంగా ఉండాలి – వైస్సార్సీపీ అవగాహన కార్యక్రమంలో నేతల పిలుపు..

Date : 25 May 2026 10:32 AM Views : 41

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన SIR పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలులోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో వైస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించిన SIR పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదన్ రెడ్డి బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) SIR అంటే ఏమిటి, BLAలు నిర్వహించాల్సిన ముఖ్య బాధ్యతలు ఏమిటి అనే అంశాలపై వివరించారు. నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ, ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో SIR కారణంగా లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించబడిన విషయాన్ని ప్రస్తావించారు. అందువల్ల బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ అబ్జర్వర్ చల్లా విగ్నేశ్వర రెడ్డి , పార్టీ కేంద్ర కార్యాలయ సభ్యులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :