Tuesday, 03 November 2026 12:46:03 AM
# ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!!

ఈవ్ టీజింగ్‌పై కఠిన చర్యలు – కర్నూలు జిల్లాలో బీట్‌ల తనిఖీ..

Date : 09 February 2026 10:45 AM Views : 136

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈవ్ టీజింగ్ బీట్‌లను కర్నూలు జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈవ్ టీజింగ్‌, ఆకతాయి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్ బీట్‌లను పోలీసులు నిరంతరం తనిఖీ చేస్తున్నారు. ఈవ్ టీజింగ్‌, ఆకతాయిల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని, లేదా డయల్ 112 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిపై నిఘా ఉంచి, యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ పోలీసులు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: