Saturday, 01 August 2026 08:05:16 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆపరేషన్ వజ్రప్రహార్”లో భారీ తనిఖీలు..

Date : 17 May 2026 10:04 AM Views : 78

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా శనివారం మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌ను పోలీసులు విస్తృతంగా నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో సరైన పత్రాలు లేని 42 వాహనాలను స్వాధీనం చేసుకోగా, 42 సారా ప్యాకెట్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ ఐజి ఆర్ కె రవి కృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్‌డివిజన్‌లలో ఈ ఆపరేషన్ చేపట్టారు. పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలు సబ్‌డివిజన్‌ల పరిధిలోని పలు గ్రామాలు, హాట్‌స్పాట్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 162 మంది పోలీసు సిబ్బంది పాల్గొనగా, 500 ఇళ్లలో తనిఖీలు చేసి, 2,500 మందిని, 120 వాహనాలను పరిశీలించారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 42 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన నష్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ పరిసరాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే “ఆపరేషన్ వజ్రప్రహార్” ప్రధాన లక్ష్యమని, ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: