Friday, 18 September 2026 06:42:06 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

77వ గణతంత్ర దినోత్సవం ::చిత్తూరు జిల్లా ఆసరా స్వచ్చంద సేవా సంస్థ

Date : 26 January 2026 02:59 PM Views : 139

DNB News - ఆంధ్రప్రదేశ్ / : 77వ గణతంత్ర దినోత్సవం :: ఆసరా స్వచ్చంద సేవా సంస్థ రొంపిచర్ల మండలం RTC బస్టాండ్ ఆవరణలో ఉన్న భారత రత్న Dr. BR. అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 ను పురస్కరించుకొని జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా విద్యావేత్త Dr. T. రఘునాథ్ మాట్లాడుతూ దేశానికి సంపూర్ణ స్వాతంత్రమ్ సిద్దించిన రోజు అని దానికి రాజ్యాంగం అనే పరిపాలన గ్రంధం మూల ఆధారం. ఈ గ్రంథ రచన కు మొదటి రాష్ట్ర పతి Dr.బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులు గా ము సాయిదా కమిటీ కొంతమంది సభ్యులు గా ఏర్పాటు చేసి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ గారు చేసిన కృషి నాటి ప్రధాని నెహ్రూ యొక్క ప్రోత్సాహం తో రాజ్యాంగ రచన పూర్తి అయి తద్వారా మన దేశాన్ని మనమే పరిపాలన విధానం, ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రజలు ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడం, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్వేచ్చ, సమానత్వం, సౌభ్రతృత్వం కలిగి, లౌకిక స్వభావం తో ముందుకు సాగేలా, ప్రతి మనిషి కి తనకున్న హక్కులు, విధులు ఉపయోగించి జీవించాలని, చట్ట సభలు, గ్రామీణ స్థాయి నుంచి అన్ని విభాగల్లో పరిపాలన ఎలా చేయాలో రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారం మన దేశంలో బాధ్యత గా నడుచుకోవాలని, అప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని, జాతీయత భావం తో భారతీయులు గా ముందుకు సాగుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో అస్సరా సంస్థ అధ్యక్షులు వల్లిపాగు ధనంజయ, సభ్యులు N. ఓబులేసు, దూదేకుల సంఘం &మీడియా నాయకులు G.నూరేషా, శ్రీనివాస ఫోటో స్టూడియో అధినేత & రొంపిచర్ల మండలం మీడియా కో- ఆర్డినేటర్ మల్లేపల్లి వెంకటేష్ స్థానికులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :