DNB News - india / : ఇంటి బాల్కనీ నుంచి గుట్కా ఉమ్మి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన మధ్య ప్రదేశ్‌లోని గంజ్‌బసోడాలో వెలుగు చూసింది. మూడో అంతస్తులో నివసించే ప్రభులాల్ గుప్తా (65) శుక్రవారం మధ్యాహ్నం బాల్కనీకి వచ్చి గుట్కా ఉమ్మాడు. ఆ సలైవా అక్కడున్న 11కిలోవాట్ల కరెంట్ వైర్‌కు తగలడంతో షాక్ కొట్టగా అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఉమ్మిలో ఉండే తేమ, సాల్ట్ ఆ తీగ నుంచి విద్యుత్ స్ప్రెడ్ కావడానికి కారణమైందని నిపుణులు తెలిపారు..!!
Admin
DNB News