DNB News - india / : అమెరికా వస్తువులపై సుంకాలను సున్నాకు తగ్గించడానికి అంగీకరించింది ప్రధాని మోదీనే అని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. '500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులను కొనుగోలు చేసేందుకు ఓకే చెప్పింది మోదీనే. ట్రంప్ చెప్పారని రష్యా ఆయిల్‌ను కొనడం ఆపింది కూడా ఆయనే. కానీ కొందరు మాత్రం విదేశీ శక్తుల నియంత్రణలో CJP, ప్రతిపక్షాలు ఉన్నాయని చెబుతారు' అని ట్వీట్ చేశారు..!!
Admin
DNB News